అన్నమయ్య: బీ.కొత్తకోటలో ఆగస్టు 29న ఆదిత్య డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ పోస్టర్‌ను కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. 12 సంస్థలు పాల్గొనే ఈ మేళాలో సుమారు 700 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేళాలో 10వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ వరకు విద్యార్హతలున్న యువతకు అవకాశాలు కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
బీ.కొత్తకోటలో ఆగస్టు 29న జాబ్ మేళా


