SRD: మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎస్సై వార్నింగ్


