హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRSలో 147 ఫిర్యాదులు.. పరిష్కారానికి ఎస్పీ ఆదేశాలు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRSలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రజల నుంచి 147 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించారు. నిర్ణీత గడువులోగా చట్టపరంగా నిష్పక్షపాతంగా విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.