W.G: ఉండి నియోజకవర్గం ఇంఛార్జ్ మంతెన యోగ్రీంద్ర బాబు ఉండి (మం) పెదపుల్లేరులోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారిని సోమవారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ క్యాడరిని బలేపేతం చేస్తున్నట్టు తెలిపారు. అయన వెంట ఉండి MPP ఇందుకూరి హరిబాబు నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వైసీపీ నేతలు


