HYD: జవహర్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బోనాల పండుగ సందర్భంగా దొండతోటలోని కుమార్తె ఇంటికి తండ్రి మొగలి వెళ్లాడు. ఈ క్రమంలో అల్లుడు శివతో వాగ్వాదానికి దిగి, ఇంటి కిటికీలు, విద్యూత్ వైర్, శివ బైక్‌ను ధ్వంసం చేశాడు. దీంతో ఆగ్రహించిన శివ సుత్తిలో మొగిలి తలపై కొట్టగా, తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
బోనాల వేల విషాదం.. సుత్తితో కొట్టి చంపిన అల్లుడు


