GDWL: ర్యాగింగ్‌ను విద్యార్థులు ప్రతిఘటించాలని షీ టీమ్ ఎస్‌ఐ రాణి సూచించారు. ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ర్యాగింగ్ వ్యతిరేకం, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాగింగ్‌కు గురైతే షీ టీమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రిన్సిపల్ మీనాక్షి తెలిపారు.
తెలంగాణ
కాలేజీలో ర్యాగింగ్‌కు నో ఛాన్స్: 'షీ' టీమ్ ఎస్‌ఐ


