హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోమాల్‌పల్లిలో శిలాఫలకం ధ్వంసం

RR: పోమాల్‌పల్లిలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం కూల్చివేసి వాహనంలో తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హయాంలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఘటనపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.