హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయం పేరుతో ఇసుక అక్రమ దందా

MBNR: మిడ్జిల్ మండలం కుర్చగడ్డపల్లి సమీపంలోని పరశవేదీశ్వర స్వామి ఆలయ ప్రహరీ వద్ద వందలాది ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. రాత్రివేళ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుకను సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని జడ్చర్ల తహసీల్దార్, సీఐకి వినతిపత్రం అందజేశారు.