హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన సాధిక్ విచారణ

KKD: AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ పోలీసు విచారణ ముగిసింది. సరపవరం పీఎస్ లో ఏఎస్పీ, ఐదుగురు సీఐల బృందం అతడిని విచారించింది. దీంతో వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపర్చనున్నారు.