ATP: అనంతపురం సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో మంజూరైన బాలల బీమా నగదు చెక్కులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ కలెక్టరేట్‌లో బాధిత కుటుంబాలకు అందజేశారు. ప్రమాదాల్లో మృతి చెందిన 8వ తరగతి విద్యార్థులు అరుణ్ తేజ, మణికంఠ చౌదరి, 2వ తరగతి విద్యార్థి ప్రణయ్‌ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ


