KNR: 'పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ గ్రామంలో సోమవారం మంత్రి పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించడంతో పాటు, చొప్పదండి మండలం కొండాపూర్ గ్రామంలో గుడిసెల్లో నివసిస్తున్న ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. అనతరం ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో మంత్రి


