NLR: కొడవలూరు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ఆయా గ్రామ పంచాయతీలలో ప్రచురించడం జరిగిందని ఎంపీడీవో వెంకట సుబ్బారావు తెలియజేశారు. ఆ పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే 26.8.2026 లోపల వ్రాత పూర్వకంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి స్వయంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రాఫ్ట్ జాబితా ప్రచురణ


