PLD: స్థానిక తహసీల్దార్ కార్యాలయ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు విజయవాడకు చెందిన పినాకిల్ జూనియర్ కళాశాల కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లను విరాళంగా అందజేసింది. తహసీల్దార్ వేణుగోపాలరావు, సూపర్వైజర్ వెంకటేశ్వరరావు వాటిని అందకున్నారు. సమాజసేవ దృక్పథంతో ముందుకు వచ్చిన పినాకిల్ కళాశాల నిర్వాహకులను వారు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
దానగుణం చాటుకున్న పినాకిల్ కళాశాల


