కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదల సమస్యలపై సోమవారం ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర వాగ్దానాలను అరకొరగా అమలు చేసి, 100 శాతం అమలు చేస్తున్నామని అబద్ధాలు చెబుతోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా


