NDL: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు ఆపడం ఎందుకని వైసీపీ నేతలు విమర్శించారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి నిరసన వ్యక్తం చేశార.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు


