హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా గ్రీన్ డ్రైవ్‌కు సిద్ధం: కలెక్టర్

SDPT: ఈనెల 25న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించి, ప్రతి పంచాయతీ పరిధిలో వెయ్యి మొక్కలు నాటాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున మరో రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.