హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ కులగణన కోసం పోరాటం ఆగదు

RR: హైదరాబాద్‌లో జరిగిన బీసీ కులగణన ధర్నాలో షాద్‌నగర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అందె మోహన్ పాల్గొన్నారు. బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడానికి కులగణన అవసరమన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. షాద్‌నగర్ నుంచి కాంగ్రెస్ బీసీ నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.