కృష్ణా: పామర్రు (మం) కనుమూరు నుంచి పమిడిముక్కల (మం) కపిలేశ్వరపురం శివారు ముత్రాశిపాలెం వరకు రూ.50 లక్షల SASCI గ్రాంట్‌తో 600 మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి MLA వర్ల కుమార్ రాజా సోమవారం శంకుస్థాపన చేశారు. రహదారి పూర్తితో ప్రజలు, రైతులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. పనులు నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన


