NGKL: బల్మూరు మండల కేంద్రంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి


