హైదరాబాద్: 28°C
తెలంగాణ

VDF జిల్లా కమిటీ ఏర్పాటుకు ఆహ్వానం

VKB: జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న వికారాబాద్ డెవలప్‌మెంట్ ఫోరం (VDF)ను జిల్లాలో మరింత పటిష్టం చేసేందుకు జిల్లా కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు VDF సభ్యులు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల గొంతుకగా పనిచేస్తున్న VDFలో జిల్లాకు చెందిన యువత, సామాజిక కార్యకర్తలు, మేధావులు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.