NRML: ధర్మసాగర్ చెరువు FTL, బఫర్‌జోన్ ఆక్రమణలు, వాకింగ్ ట్రాక్ పై ప్రజావాణిలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ కలెక్టర్ భవేష్ మిశ్రాకు అప్పీల్ సమర్పించారు. కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించినట్లు తెలిపారు. రెండు వారాల్లో క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
చెరువు ఆక్రమణలపై కలెక్టర్ ఆదేశాలు


