E.G: గోకవరం మండలం కామరాజుపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు అడపా ఫణీంద్ర కిషోర్ పార్టీకి తన పదవికి రాజీనామా చేస్తున్నానని సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. టీడీపీ పార్టీ 30 సంవత్సరాలు సేవలందించడం జరిగిందన్నారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు రాజీనామా


