హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తు: కలెక్టర్

SS: పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, భూగర్భ జలమట్టాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారి పల్లిలోని కేజీబీవీ ప్రాంగణంలో ‘అనంత అరణ్య’ ప్లాంటేషన్ పనులను, వర్షపు నీటి నిల్వ నిర్మాణాన్ని కలెక్టర్ ప్రారంభించి విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారు.