ASF: జిల్లాలో కాంగ్రెస్ మండల, గ్రామ, బూత్ స్థాయిల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా మండల స్థాయి PAC కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు DCC సుగుణ సోమవారం తెలిపారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని ఛైర్మన్‌గా, సీనియర్ నాయకుడిని కన్వీనర్‌గా నియమించనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ZPTC, MPTC, సర్పంచులు, అన్ని విభాగాల ప్రతినిధులకు కమిటీల్లో ప్రాతినిద్యం ఉంటుందన్నారు.
తెలంగాణ
'పార్టీ బలోపేతమే లక్ష్యంగా PAC కమిటీల ఏర్పాటు'


