హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామానికి రోడ్డు నిర్మించాలి'

PPM: గుమ్మిడిగూడ పంచాయతీ సింగుపురం గ్రామానికి రోడ్డు నిర్మించాలని గిరిజన యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ఐటీడీఏ పీవో ఆర్.వైశాలికి వినతిపత్రం అందజేశారు. బియ్యాలవలస జంక్షన్‌ నుంచి సింగుపురం వరకు 1.2 కిలోమీటర్ల రహదారిని గతంలో మంజూరు చేసినప్పటికీ నిర్మాణం చేపట్టకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయన్నారు.