హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రితో వీసీలో పాల్గొన్న కలెక్టర్

ADB: రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జిల్లాల కలెక్టర్లతో వన మహోత్సవం, విస్తృత మొక్కల నాటడంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నుంచి కలెక్టర్ రాజర్షి షా, అటవీ అధికారులు విశ్వనాథ్, ప్రథమేష్, డీఆర్డీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకం లక్ష్యాలపై మంత్రి దిశా నిర్దేశం చేశారు.