హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బైక్‌పై డ్రగ్స్ వద్దు బ్రో భారత్ యాత్ర

NTR: ఇబ్రహీంపట్నం యువకుడు ఆదిత్య డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువతలో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బైక్‌పై భారత్ యాత్రకు బయలుదేరారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఆదిత్య క్షేమంగా యాత్రను పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు.