హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ వైర్లతో ముప్పు.. ప్రజల ఆందోళన

NRPT: మరికల్ ఎస్సీ కాలనీలో ఇళ్లపై నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లను మార్చాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. లైన్ తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.