MDK: చేగుంట-మెదక్ మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులను స్థానిక పోలీస్ స్టేషన్ ముందున్న గ్రౌండ్ వరకు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పరమేశ్వరి తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రయాణికులు మార్పును గమనించి ఆర్టీసీకి సహకరించాలని కోరారు.
తెలంగాణ
చేగుంట-మెదక్ బస్సుల రూట్‌లో కీలక మార్పు


