హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియాపై రైతులు ఆందోళన చెందొద్దు: ఏవో

MDK: కౌడిపల్లి మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఏవో స్వప్న జాదవ్ తెలిపారు. రెండు దుకాణాల్లో 985 బస్తాల యూరియా సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు 1,082 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.