SKLM: నైపుణ్యంతోనే స్వావలంబన సాధ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు.శంకర్ అన్నారు. స్థానిక విద్యాధరి డిగ్రీ కళాశాలలో, పీఎం విశ్వకర్మ యోజనలో భాగంగా ఐసిఏ ఈడియూ స్కిల్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అలాగే, బ్యాంకు రుణాల సబ్సిడీలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'నైపుణ్యంతోనే స్వావలంబన సాధ్యం'


