హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలి'

ADB: ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. సోష‌ల్ మీడియాలో ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని కోరారు. బూత్ స్థాయి నుంచి పార్టీ బ‌లోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.