NRPT: ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణికి 10 అర్జీలు వచ్చాయి. ఎంపీడీవో పావని, తహశీల్దార్ అశోక్, ఇతర అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో 9 రెవెన్యూ, ఒకటి హౌసింగ్ శాఖకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
ప్రజావాణిలో రెవెన్యూ సమస్యల వెల్లువ


