హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కఠిన చర్యలు తీసుకోవాలి'

SKLM: కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం విషాద ఘటనకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్‌ ఖాన్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు సోమవారం పాతపట్నం పీఎస్‌లో వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై లోతైన దర్యాప్తు జరగాలని కోరారు. ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు