హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలతో సీజనల్ వ్యాధుల ముప్పు.. జాగ్రత్త

MBNR: వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని మిడ్జిల్ పీహెచ్‌సీ వైద్యాధికారి డా. మీర్జా ముక్తాబ బైగ్ హెచ్చరించారు. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరం, నీరసం ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలన్నారు.