KRNL: మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత ఆలూరు పర్యటనకు వచ్చారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ పర్యటనను ప్రారంభించారు. టీడీపీ ఆలూరు ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మంత్రులకు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
ఆలూరుకు మంత్రుల రాక


