GDWL: జిల్లాలోని బీజేవైఎం ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి-బీజేపీ లడాయి’ కార్యక్రమం నిర్వహించారు. బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో MALD కాలేజీ నుంచి విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
తెలంగాణ
ఫీజుల బకాయిలపై బీజేవైఎం పోరుబాట


