హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఉపాధి హామీకి గాంధీ పేరు కొనసాగించాలి’

KRNL: ఉపాధి హామీ చట్టానికి ‘వీబీజీ రాంజీ’ పేరును తొలగించి, గతంలో ఉన్న మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ BKMU ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా BKMU నాయకులు మాట్లాడుతూ.. 200 పని రోజులు కల్పించి రూ. 700 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు