హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాంట్రాక్టర్‌పై చర్యలు తప్పవు'

AKP: నక్కపల్లి మండలం పెదబోదిగల్లం వాటర్ ట్యాంక్ స్లాబ్ కూలిపోయిన ఘటనకు సంబంధించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. కాంట్రాక్టర్ పై తహసీల్దార్ చిన్ని కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. అలాగే ఈ ఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారన్నారు.