MBNR: మంత్రి కొండా సురేఖ పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఆమె చేరికపై పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మహబూబ్‌నగర్ లోకల్ నేతలకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. పార్టీకి నిబద్ధతతో పనిచేసిన పవన్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించాలని అధిష్ఠానాన్ని కోరినట్లు వెల్లడించారు.
తెలంగాణ
సురేఖ చేరికపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం: డీకే అరుణ


