భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్‌కు సింగరేణి గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎన్‌సీఎస్‌టీ సభ్యుడికి కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం


