అన్నమయ్య: మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ధీరజ్ 85 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో 33 భూ వివాదాలు, 19 డబ్బు లావాదేవీలకు సంబంధించినవి ఉన్నాయి. భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని, ఫిర్యాదులపై వేగంగా విచారణ పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల వేదికలో 85 ఫిర్యాదులు


