పల్నాడు జిల్లా సంతగుడిపాడు ఎన్‌ఎస్పీ డీఈ విజయలక్ష్మి ఒక్కో ఎం.బుక్‌కు రూ.8 వేలు, బిల్లుల కోసం 4 శాతం లంచం వసూలు చేస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి డీఈని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డీఈపై లంచం ఆరోపణలు


