హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NZB: డిచ్పల్లి మండలం సోమవారం ఖిల్లా గ్రామానికి చెందిన నకిడి నరేష్ (30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున మిత్రుడితో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా బీబీపూర్ దాబా వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో HYD నుంచి నాగ్పూర్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్లు ఎస్సై ఆరిఫ్ తెలిపారు.