NZB: రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కవిత విమర్శించారు. కార్పొరేట్లతో కుమ్మక్కై విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి, పేదలకు అందుతున్న సబ్సిడీని ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి ప్రజావ్యతిరేక విధానాలను సమర్థిస్తోందని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: 'పేదల పక్షాన ప్రభుత్వం ఉండాలి'


