హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి హామీని నెరవేరుస్తా'

VSP: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. పరవాడ మండలం తాడిగ్రామాన్ని తరలించాలని అసెంబ్లీలో మూడుసార్లు ఎమ్మెల్యే ప్రస్తావించిన నేపథ్యంలో సోమవారం గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పెదముషిడివాడ ప్రాంతానికి తాడి గ్రామాన్ని తరలించేందుకు స్థల పరిశీలన చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.