కోనసీమ: జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత గ్రామాలలో మౌలిక సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం అమలాపురంలో 'చలో కలెక్టరేట్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. దళిత గ్రామాలలో స్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'దళిత గ్రామాలలో మౌలిక వసతులు కల్పించాలి'


