SS: ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కొరత లేకుండా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో నీటి ఎద్దడి నివారించాలని సూచించారు. కృష్ణా జలాలను కెనాల్ ద్వారా విడుదల చేసి చెరువులను నింపాలని ఇరిగేషన్, HNSS అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'తాగునీరు, సాగునీటి సమస్యల్లేకుండా చూస్తాం'


