W.G: నరసాపురం MLA కార్యాలయంలో సోమవారం CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనారోగ్యంతో చికిత్స పొందిన 80 మంది పేద లబ్ధిదారులకు రూ.56,70,616 విలువైన CMRF చెక్కులను MLA బొమ్మిడి నాయకర్ అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను అందజేసిన MLA బొమ్మిడి


