NZB: విద్యా వ్యవస్థను నాశనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజుల దీక్ష చేపట్టిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఎమ్మెల్యే కలిసి మద్దతు తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
VIDEO: 'ఫీజు బకాయిలు విడుదల చేయాలి'


